31.2 C
Hyderabad
May 3, 2024 00: 29 AM
Slider హైదరాబాద్

అంబర్ పేట్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అన్నదానం

అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదిన సందర్భంగా నల్లకుంట డివిజన్ హాస్పిటల్ చౌరస్తాలు జన్మదిన వేడుకలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, సీనియర్ నాయకులు నరేందర్, భాస్కర్ గౌడ్, రాము యాదవ్, ఏం భూపతినాథ్, సత్యనారాయణ, శంకర్ గౌడ్, సతీష్ చంద్ర, గులాబ్ సతీష్, చంద్రశేఖర్, మూర్తి, సురేష్ కుమార్, పూర్ణచందర్, శివ శంకర్, చంద్ర భూషణ్, బిక్షపతి, సురేందర్, సాయి కిరణ్, బొజ్జరాజు, చంద్రకాంత్, సందీప్ కుమార్, శ్రావణ్ కుమార్, అరుణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, మహిళా నాయకురాలు రేణుక, అనిత, బాలమణి, ఉషారాణి, కృష్ణవేణి పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్

Satyam NEWS

బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వండి.. అడిషనల్ ఎస్పీకి వినతి

Satyam NEWS

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించండి

Satyam NEWS

Leave a Comment