31.2 C
Hyderabad
February 14, 2025 20: 20 PM
Slider హైదరాబాద్

కరోనా ఎలర్ట్: గచ్చిబౌలి లో మరో క్వారంటైన్ సెంటర్

corona 18

గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద గల సర్వే ట్రైనింగ్ అకాడమీ లో క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి రాత్రి 54 మందిని తీసుకొచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియం లోని క్వారంటైన్ కేంద్రానికి దుబాయ్, ఒమాన్ దేశాలనుంచి వచ్చిన 110 మందిని తీసుకు వచ్చారు.

క్వారంటైన్ సెంటర్ కు తీసుకొచ్చిన వారిని 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేసి, వైద్య సేవలు అందించనున్నారు. గచ్చిబౌలిలో రెండు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, మూడో సెంటర్ కోసం ఉర్దూ యూనివర్సిటీ ని పరిశీలించారు.

Related posts

కౌంటింగ్ సమయంలో ఏపీలో ఆంక్షలు..!

Satyam NEWS

హైకోర్టు న్యాయవాది ఆవుల వెంక‌టేశ్వ‌ర్లు దారుణ హ‌త్య‌

Satyam NEWS

ఖరీఫ్ సాగుకు సన్నద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలం

mamatha

Leave a Comment