26.2 C
Hyderabad
February 14, 2025 00: 09 AM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా పై స్వరూపానందేంద్ర సరస్వతి సందేశం

swaroopanandendra

కరోనా వైరస్ నిర్మూలనకు నియంత్రణ చర్యలు పాటించడం ఒక్కటే తరుణోపాయమని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి  ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ వద్దు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని ఆయన ప్రజలను కోరారు. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.

Related posts

అరెస్టు భయం: అధికార పార్టీలకు ఎంత కష్టం…..

Satyam NEWS

వ్యవసాయ అధికారిణి మాధురిని సన్మానించిన రాచాల

Satyam NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

Satyam NEWS

Leave a Comment