38.7 C
Hyderabad
May 7, 2024 18: 03 PM
Slider సినిమా

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం

గోవాలో జరిగే 53వ IFFI – 2022 లో “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది. National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి, భద్ర పరిచే కార్యక్రమంలో భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన, పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ,ఏడిద నాగేశ్వరావు నిర్మించిన “శంకరాభరణం” చిత్రం చోటుచేసుకుంది. అలా చేసిన చిత్రాల్లో కొన్ని ఈ చిత్రొత్సవంలొ ప్రదర్శిస్తున్నారు . అందులో తెలుగు చిత్రం శంకరాభరణం ఒకటి. ఈ ప్రదర్శనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారు .

Related posts

ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

Murali Krishna

తొలకరి జల్లులు

Satyam NEWS

తిరుమల శ్రీవారి దర్శనాలపై మరో వివాదాస్పద నిర్ణయం

Satyam NEWS

Leave a Comment