38.2 C
Hyderabad
May 5, 2024 21: 16 PM
Slider ప్రత్యేకం

చంద్రబాబును నిద్రకూడా పొనివ్వని పోలీసులు

#chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నంద్యాలలో అరెస్టు చేసిన క్షణం నుంచి చంద్రబాబుకు నిద్రపోయే అవకాశం కూడా లేకుండా పోలీసులు చేశారు. విశ్రాంతి లేకపోవడంతో ప్రయాణం, విచారణ, పేరుతో గంటల కొద్దీ అటూ ఇటూ తిప్పటం పట్ల అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత అమానవీయంగా పోలీసులు ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు విధానం చూసిన వారిలో ఏపీ పోలీసు వ్యవస్థపై ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు ధృవపడ్డట్టు అయింది. తమ అధినేతను చూసి టీడీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబును చూసేందుకు ఆసుపత్రి, కోర్టు పరిసరాల్లో జనం పడిగాపులుగాస్తున్నారు.

Related posts

క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

వైష్ణోదేవి మందిరంలో తొక్కిసలాట: 12 మంది మృతి

Satyam NEWS

28న ఆహా లో “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’

Bhavani

Leave a Comment