పోలీసులు సామాన్యులను వేధిస్తారు కానీ సాటి పోలీసులను కూడా వేధిస్తారా? అవును వేధిస్తారని ఈ సంఘటన నిరూపిస్తున్నది. బాలాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సైదులు తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ASI నరసింహ పెట్రోలు పోసుకొని అతహత్య యత్నం చేశాడు. ఓ కేసు విషయంలో తనకు సంబందం లేకున్నా ఉన్నతాధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం పాల్పడ్డాని ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన నరసింహను అపోలో DRDO ఆస్పత్రికి తరలించి చికిత్సచేస్తున్నారు.
previous post