31.7 C
Hyderabad
May 7, 2024 00: 29 AM
Slider ప్రపంచం

ఫైర్ కంటిన్యూస్:కాన్బెర్రాలోవిమాన రాకపోకలకు అంతరాయం

australia canberra airport closed

ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటోంది. అక్కడ దావాగ్ని అడవుల్ని దహించి వేస్తోంది. భారీ వృక్షాలు సైతం కాలి బూడిదవుతున్నాయి.అధిక ఉష్ణోగ్రతలు మరియు బలమైన గాలులు తూర్పు ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలలో గురువారం మల్లి మంటలు చెలరేగాయి.మంటలతో అల్లాడిన తరువాత ఉపశమనంగా వర్షాలు పడి చల్లటి వాతావరణం నెలకొనడంతో ఊపిరి పీల్చుకున్నఆస్ట్రేలియా ప్రజలకు మల్లి చెలరేగుతున్న మంటలు ఆందోళన కల్గిస్తున్నాయి.

అనేక ప్రాణులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి.మల్లి ఆస్ట్రేలియా లో కార్చిచ్చు రాజుకోవడం తో పాటు రాజధాని కాన్బెర్రాకు విస్తరిస్తుండటం తో గురువారం అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.మంటలను ఆర్పడానికి ఏర్పాటు చేస్తున్న విమానాలు ప్రయాణీకుల విమానాలకు అంతరాయం కల్గించడం తో అక్కడి నుండి విమానాల రాకపోకలను రద్దుచేసి తాత్కాలికంగా ఎయిర్ పోర్టును మూసివేసినట్లు అధికారులు తెలిపారు.సెప్టెంబరు నుండి దేశం లో మంటల వ్యాప్తి తో వన్యప్రాణులను నాశనం అవుతున్నాయి.

Related posts

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే చర్య జరుగుతోంది

Satyam NEWS

నిత్యావసరాలు అందించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

Satyam NEWS

గ్లామరస్ ‘పాపతో పైలం’… ‘హంట్’లో ప్రత్యేక గీతం విడుదల

Satyam NEWS

Leave a Comment