29.7 C
Hyderabad
April 29, 2024 09: 54 AM
Slider ప్రపంచం

ఫేక్ ఫైర్ :సింగపూర్లోలోవిమాన రాకపోకలకు అంతరాయం

singapur airport fake fire

సింగపూర్ ఎయిర్ పోర్ట్ లోని చాంగి కంట్రోల్ టవర్ వద్ద ఒక బూటకపు ఫైర్ అలారం హెచ్చరిక తో , గురువారం ఇక్కడ పెద్ద ఎత్తున విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, విమానాశ్రయం నుండి బయలు దేరాల్సిన యాభై విమానాలకు ఆలస్యం కావడంతో పాటు ఇక్కడకు రావాల్సిన తొమ్మిది విమానాలను దారిమళ్లించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ సింగపూర్ (సిఎఎఎస్) తెలిపింది.

ఫైర్ అలారం వ్యవస్థను బాగుచేసిన అనంతరం కంట్రోల్ టవర్‌ను సరిచేసినట్లు తెలిపింది.చాంగి విమానాశ్రయంలోకంట్రోల్ టవర్ నుండి కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత విమాన రాకపోకలను తెల్లవారుజామున 1.40 గంటలకు పునరుద్ధరించబడ్డాయి అని సిఎఎఎస్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ డైరెక్టర్ రోస్లీ సాడ్ తెలిపారు.

Related posts

సంక్రాంతి నాటికి ఎంతమంచివాడవురా రెడీ

Satyam NEWS

పి.టి.ఐ.ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

Satyam NEWS

ఓత్:ఇరాక్ కొత్త ప్రధాని గా టావ్‌ఫిక్‌ అల్లావి

Satyam NEWS

Leave a Comment