27.7 C
Hyderabad
May 7, 2024 08: 08 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు జిల్లాలో దిశ యాప్ పై అవగాహన

#dishaapp

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో వివిధ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు పలు గ్రామాలలో మహిళలకు విద్యార్థినిలకు దిశ యాప్ పై అవగాహన కల్పించారు. మహిళలపై.విద్యార్థులపై జరుగుతున్న దాడులనుండి బాధితులు సురక్షితం గా తమకు తాము రక్షించ బడటానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మహిళా వజ్రాయుధం లాంటి దిశ యాప్ గురించి ప్రతి మహిళా తెలుసుకోవాలని మహిళా పోలీసులు విజయ రాయ్, ముందూరు, కొప్పాక, పెదవేగి గ్రామాలలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో మహిళా పోలీసులు రాధ, నాగిని తో పాటు మరికొంత మంది మహిళా పోలీసులు వారితో బాటు కానిస్టేబుల్ జయకుమార్ పాల్గొన్నారు.

Related posts

కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ కు అనుమతి నిరాకరణ

Satyam NEWS

రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక

Satyam NEWS

స్పందనలో అందిన 27 ఫిర్యాదులు… అధికంగా ఆస్తి  త‌గ‌దాల కేసులే

Satyam NEWS

Leave a Comment