29.7 C
Hyderabad
May 3, 2024 06: 10 AM
Slider సినిమా

కుటుంబ సభ్యుల మధ్య బాలకృష్ణ జన్మదినం

#Balakrishna Birthday

నందమూరి బాలకృష్ణ తన  60  వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో  జరుపుకున్నారు. నందమూరి, నారా  కుటుంబ సభ్యులు హాజరయిన క్రమంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు‌.‌

ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకేష్ , నారా బ్రహ్మణి, శ్రీభరత్, తేజస్విని, నందమూరి మోక్షజ్ఞ పాల్గొన్నారు. బాలకృష్ణ దంపతులకు, చంద్రబాబు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

శ్రీశైలం లో పవిత్ర కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్

Satyam NEWS

అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

Murali Krishna

Leave a Comment