26.7 C
Hyderabad
May 12, 2024 08: 24 AM
Slider హైదరాబాద్

నల్ల పోచమ్మ తల్లిని దర్శించుకున్న బండారి లక్ష్మారెడ్డి

#Bandari Lakshmareddy

మీర్ పేట HB కాలనీ చైతన్య నగర్ లో గల నల్ల పోచమ్మ గుడిలో BLR చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,BRS రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మీర్ పేట్, హెచ్.పీ కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ కొల్లూరు అంజయ్య, BLR చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి గుమ్మడి జంపాల్ రెడ్డి ,చైతన్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ నర్సింహ, కాలనీ సభ్యులు ఎల్లప్ప, జంగా వెళ్లి, జంబూ,నాగరాజు , మహేశ్,శివ,శ్రీను, సిద్ధ, బాబు, శంకర్, వెంకటేష్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుకున్నా మారరా?

Satyam NEWS

సిర్పూర్ సమస్యల పరిష్కారానికి బండి సంజయ్ హామీ

Satyam NEWS

మెగాస్టార్ సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

Satyam NEWS

Leave a Comment