38.2 C
Hyderabad
May 5, 2024 22: 39 PM
Slider అనంతపురం

ఉద్యమంలాగా కొనసాగుతున్న సుందర అనంతపురం

ananthapuram

మన అనంత సుందర అనంత కార్యక్రమం ఉద్యమంలాగా కొనసాగుతున్నది. నేడు “మన అనంత-సుందర అనంత” కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని రామ్ నగర్ లో  శ్రమదానంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య,  అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ,ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు.

Related posts

ఎంఎల్ఆర్ఐటీలో ఐషాకు ఘ‌న స‌త్కారం

Satyam NEWS

భత్యాల బర్త్ డే జరిపిన తెలుగుదేశం కార్యకర్తలు

Satyam NEWS

ప్రపంచంలో తొలి మలేరియా వ్యాక్సిన్.. WHO ఆమోదం

Sub Editor

Leave a Comment