38.2 C
Hyderabad
May 2, 2024 22: 47 PM
Slider వరంగల్

సరిగ్గా చూడండి ఈ ఎద్దుల బండిపై ఏమి ఉన్నాయి?

#Big Fish

ఈ ఫొటో సరిగ్గా చూడండి. ఇది గ్రాఫిక్స్ కాదు. ఒరిజినలే. చేపలు అంటే మామూలుగా ఓ మూరెడు ఉంటాయి లేదా బారెడు ఉంటాయి.

మరి ఇదేమిటో కానీ ఒక్కో చేప పది నుంచి 20 కిలోల బరువుతో రావడంతో వాటిని తీసుకెళ్లేందుకు ఎద్దుల బండిని ఉపయోగిస్తున్నారు.

ఇలాంటి భారీ చేపలు మస్తుగా దొరుకుతుండటంతో చేపల వేటగాళ్లు ఖుషీగా ఉన్నారు. ఆదివారంనాడు ములుగు ప్రాంతంతో కనిపించిన దృశ్యం ఇది.

Related posts

జ్ఞాన్‌వాపి కేసులో హిందువుల డిమాండ్ కు ఎదురుదెబ్బ

Satyam NEWS

పూరీ జగన్నాధ రథయాత్రకు సర్వం సిద్ధం

Satyam NEWS

(Free|Trial) – Clen Weight Loss Pills Smart Burn Weight Loss Pills

Bhavani

Leave a Comment