38.2 C
Hyderabad
May 3, 2024 21: 40 PM
Slider రంగారెడ్డి

బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

#nvssprabhakar

పేద ప్రజల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజాసేవయే మార్గంగా  నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న , బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి,  పూలమాలతో అభినందించి, కేక్ కట్ చేయించిన హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కక్కిరేణి హరిష్, డివిజన్ బీ జె పి నాయకులు ఎల్లా చారి,  కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

మిస్ ఫైర్: తలలోకి బెల్లెట్ దూసుకెళ్లి పోలీసు మృతి

Satyam NEWS

పేదలకు  అందుబాటులో నాణ్యమైన  వైద్య సేవలు

Satyam NEWS

అరెస్టు భయం: అధికార పార్టీలకు ఎంత కష్టం…..

Satyam NEWS

Leave a Comment