31.7 C
Hyderabad
May 2, 2024 09: 34 AM
Slider ఆదిలాబాద్

మిస్ ఫైర్: తలలోకి బెల్లెట్ దూసుకెళ్లి పోలీసు మృతి

mis fire

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా లో గన్ మిస్ ఫైర్ అయి పోలీసు కానిస్టేబుల్ మరణించిన దురదృష్టకర సంఘటన జరిగింది. తిర్యాణి పోలీస్ స్టేషన్ లో ఈ దుర్ఘటన జరిగింది. స్పెషల్ పార్టీకి చెందిన కిరణ్  గన్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గన్ పేలింది. దాంతో కిరణ్ తల లోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. అతడిని చికిత్స నిమిత్తం  మంచిర్యాల  ఆసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే కిరణ్ మరణించాడు.

Related posts

బంగ్లాదేశ్‌ లో ఉల్లిపాయల ధర ఎంతో తెలుసా?

Satyam NEWS

మహా సిమెంట్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపు

Satyam NEWS

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాదులో పోలీసు ఆంక్షలు

Bhavani

Leave a Comment