38.2 C
Hyderabad
April 29, 2024 14: 55 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన tuwj (iju)

#wanaparthycollector

వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (iju) జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్,  వనపర్తి పట్టణ అధ్యక్షుడు సాక్షి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో కలెక్టర్. యాస్మిన్ బాష కేక్ కట్  చేశారు. అనంతరం జర్నలిస్టులు కలెక్టర్ యాస్మిన్ భాషకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడుతూ భగవంతుడు కలెక్టర్ కు  ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయంలో కూడా ప్రజలకు సేవలు అందించడంతోపాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి  కృషి చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బొలేమోని రమేష్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ రావు, కొత్తకోట సీనియర్ విలేకరి- కౌన్సిలర్  ఖాజా, మాధవరావు, కొండన్న, తేజ వర్దన్ , యాకుబ్,  పికిలి రాము, పట్టణ అధ్యక్షుడు. లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి. మన్యం, సిల్ మార్తి ,ఆంజనేయులు , సీనియర్ జర్నలిస్టు. దినేష్, భాస్కర్, వేణుగోపాల్, నవీన్ గౌడ్, కుమార్, తిరుపతి,  హరీశ్, సిరాజ్, రామకృష్ణ, పటేల్, అంజి, ముంత రవి, ఖాజా, రాజేందర్, ఫోటో గ్రాఫర్. బాలరాజు, వినోద్   తదితరులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

స‌మాజంలో రోజురోజుకూ విలువ‌లు ప‌తన‌మైపోతున్నాయి

Bhavani

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ వాస్తవమే

Satyam NEWS

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

Satyam NEWS

Leave a Comment