Slider నిజామాబాద్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించరాదని భాజపా నిరసన

#bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయన్ని ఎల్లారెడ్డి కి తరలించడానికి నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ బిచ్కుంద మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.  

తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని బిచ్కుంద లొనే కొనసాగించాలని బిచ్కుంద మండల కేంద్రంలో గలా బస్ స్టాప్ వద్ద సోమవారం  రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బిచ్కుంద  తాసిల్దార్ ఆనంద్ కుమార్ కు వినతిపత్రం అందజేసారు. అనంతరం సబ్  రిజిస్టర్ ఆఫీసర్ కు కూడ వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, బీజేవైఎం బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు , బీజేపీ ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్,బీజేవైఎం ఉప అధ్యక్షుడు దన్నుర్ విట్ఠల్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జాధవ్ పండరి , బీజేవైఎం కార్యదర్శి  శ్రీకాంత్, గోపాన్ పల్లీ గ్రామ అధ్యక్షుడు కొటే రఘు,

పుల్కల్ గ్రామ అధ్యక్షుడు రాజి రెడ్డి, శ్రీసముందర్ గ్రామ అధ్యక్షుడు చాకలి హనుమాండ్లు, చిన్న దేవడా గ్రామ అధ్యక్షుడు హనుమాండ్లు, మిషన్ కలాలి అధ్యక్షుడు శంకర్, బీజేవైఎం నాయకులు కప్పవార్ నర్సింలు, హాసుగుల్ గ్రామ అధ్యక్షుడు హనుమంత, కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు పస్క్ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ దేశాయి, మంచి సిద్రం సెట్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేద పూజారి కుమార్తె ఇప్పుడు భారత దేశ ఆశాజ్యోతి

Satyam NEWS

అనంతనాగ్ లో మళ్లీ కూలీలపై కాల్పులు

Satyam NEWS

పేస్ బుక్ కల్చర్: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం

Satyam NEWS

Leave a Comment