30.7 C
Hyderabad
May 5, 2024 04: 13 AM
Slider హైదరాబాద్

రామంతపూర్ లో బిజెపి విజయోత్సవ ర్యాలీ

#ramanthapur

హుజురాబాద్ లో బీ జే పీ అభ్యర్థి ఈటెల రాజేందర్  ఘన విజయం సందర్భంగా రామంతపూర్ పబ్లిక్ స్కూల్ దగ్గర బాణాసంచా కాల్చి ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు  బండారు వెంకట్రావు ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఇంకా సీనియర్ నాయకులు మేక బుచ్చి రెడ్డి , వేములకొండ సోమ శేఖర్ గౌడ్, రేవు నరసింహ కురుమ, తాళ్ల బాలకృష్ణ, వేముల వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఎస్ ఆర్ నగర్ సిఐపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన సినీనటి శ్రీ సుధా

Satyam NEWS

పల్నాడు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా

Bhavani

12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయేషా మీరా శవపరీక్ష

Satyam NEWS

Leave a Comment