27.7 C
Hyderabad
May 4, 2024 08: 02 AM
Slider జాతీయం

మార్కెట్ క్రాష్: 11 ఏళ్ల తర్వాత బడ్జెట్ రోజు భారీ పతనం

BSE building

11 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి బడ్జెట్ డే రోజున స్టాక్ మార్కెట్ 988 పాయింట్ల నష్టం చవి చూసింది. సెన్సెక్స్ చివరికి 987.96 పాయింట్ల నష్టంతో 39,735.53 పాయింట్లతో ముగిసింది. బిఎస్‌ఇలో 611 స్టాక్స్ లాభపడగా, 1726 స్టాక్స్ క్షీణించాయి. ప్రతికూలత ఏమిటంటే బడ్జెట్‌లో సానుకూల మార్కెట్ ప్రకటనలు లేవు. పెట్టుబడులపై పన్ను మినహాయింపు, భీమా సంస్థలతో సహా కేంద్రం తన వాటాను తగ్గించింది. మౌలిక సదుపాయాలు, లోహాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగు శాతం వరకు పడిపోయాయి. ఐటిసి, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి, ఎల్‌ఎన్‌టి 6% పైగా క్షీణించాయి. టిసిఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, నెస్ లే, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, భారతి ఎయిర్‌టెల్ స్టాక్స్ అధికంగా ట్రేడయ్యాయి.

Related posts

ఆయుధాల కోసం అన్వేషణ: బాబాయిని నరికిన గొడ్డలి దొరకాలి

Satyam NEWS

టిఎస్ ఐపాస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

Bhavani

సీఎం జగన్ చేతికి బోస్టన్ గ్రూప్ నివేదిక

Satyam NEWS

Leave a Comment