కేంద్ర బడ్జెట్ హైలైట్స్ ఇవే
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడేవి చాలా వున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో వున్నారు కాబట్టి, తన అడ్మినిస్ట్రేషన్‌తో చక్కగా వినియోగించుకోవడానికి ఉపయోగపడే బడ్జెట్ అంశాలు ఇవి. గత ఐదేళ్లు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు...