30.2 C
Hyderabad
May 13, 2024 11: 54 AM
Slider హైదరాబాద్

వికలాంగులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

#mlakaleru

మంగళవారం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక క్యాంపు కార్యాలయం వద్ద భవసార్ క్షత్రియ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వికలాంగులకు పుస్తకాలు, బ్యాగులు మరియు టిఫిన్ బాక్సుల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భవసార్ క్షత్రియ అసోసియేషన్ సెక్రెటరీ అశ్విని కుమార్ పతంగే, ఇతర సభ్యులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

కేంద్రం ఇచ్చిన నిధులను తామిచ్చినట్లు చెబుతున్న ధర్మాన

Satyam NEWS

జగన్ సర్కార్ ప్రజలపై మరో బాదుడు

Satyam NEWS

కర్నూలు ఎస్ పిగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్

Satyam NEWS

Leave a Comment