40.2 C
Hyderabad
May 6, 2024 15: 21 PM
Slider హైదరాబాద్

4 కోట్ల బాక్స్ డ్రైన్ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన

#uppalmla

హైదరాబాద్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోనీ మంగాపురం కాలనీ, ఇందిరానగర్ ఫేస్-1 లో నాలుగు కోట్ల వ్యయంతో బాక్స్ డ్రైన్  అభివృద్ధి నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల  ప్రభుదాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ  డివిజన్ లోని సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, డి .ఈ ,రూప ,ఎ. ఈ రాకేష్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు వసంతరావు,  బ్రమ్మచారి, సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, చారి, అశోక్, సాయి కుమార్, శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వికృత కామెంట్లతో ఆర్ధిక లాభం?

Satyam NEWS

శబరీ నదిలో మునిగిపోయిన లాంచీ

Satyam NEWS

పీకే సరికొత్త వ్యూహంతో ఇద్దరికీ చిక్కులు….

Satyam NEWS

Leave a Comment