37.2 C
Hyderabad
May 2, 2024 13: 32 PM
Slider ముఖ్యంశాలు

జూమ్ యాప్ ద్వారా బ్రాహ్మణ వివాహ వేదిక

#Brahmin Matrimony

మారిన కాలమాన పరిస్థితుల కారణంగా వివాహ వేదిక నిర్వహించడం అనేది చాలా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య Zoom అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా పరిచయ వేదిక ఏర్పాటు చేసింది. బ్రాహ్మణ బంధువులందరికీ  సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం (11 AM to 1 PM)  ఈ Zoom పరిచయ వేదిక ఏర్పాటు చేశామని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కోశాధికారి ఉన్నవ శ్రీధర్ బాబు (9000966999/9000800233) తెలిపారు.

ఇది పూర్తిగా ఉచితమని ఆయన అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించాలని ఆయన కోరారు. వివరాలు: Meeting ID:370 755 1135, Password:0A3Z3T, 11PM to 12Pm: Above 88 Matches, 12PM to 1PM : Below 87 and Divorce Matches, Evening 7PM to 8PM  NRI Matches. అదే విధంగా www.bsssmatrimony.com లో కూడా ప్రతి ఒక్కరు పిల్లల ప్రొఫైల్ ని అప్డేట్ చేయవలసిందిగా ఆయన కోరారు.

Related posts

సమస్యాత్మక గ్రామాల్లో ఎస్పీ ఆదేశాలతో విస్తృత తనిఖీలు…!

Satyam NEWS

ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ హీరోగా క్రేజీ చిత్రం “పీప్ షో” టీజర్ విడుదల

Satyam NEWS

Leave a Comment