ఒక్క వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ అష్టకష్టాలు పడుతుంటే మరో భయంకరమైన వైరస్ బ్రెజిల్ లో పుట్టుకొచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి చైనాలో వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో బ్రెజిల్‌లో పరిశోధకులకు పాంపుల్హా సరస్సులో కొత్త వైరస్ కనుగొన్నారు. ఇది వరకు ఎప్పుడూ కనిపించని దీనికి యారా వైరస్ అని పేరు పెట్టారు. అన్ని వైరస్‌ల కంటే ఇవి కొంత పెద్ద సైజులో ఉన్నాయి. ఈ వైరస్ కూడా ప్రమాదకరమైనదని పరిశోధకులు చెప్తున్నారు.
previous post