38.2 C
Hyderabad
May 5, 2024 22: 10 PM
Slider మహబూబ్ నగర్

మహేంద్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

kollapur mla

మహేంద్ర సంఘానికి సంబంధించిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. శ్రీ శ్రీ శ్రీ మల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ, మహేంద్ర యువజన సంఘం ఈ క్యాలెండర్ ను రూపొందించింది.

ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు పి శివకుమార్, కోన నరేష్, పులి శ్రీను, పిన్నం సెట్టి వెంకట్ రాములు, పులి భరత్, కోన శ్రీకాంత్, పైరసాని ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేంద్ర సంఘానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

Related posts

ఫుడ్ పాయిజనింగ్ తో ఛోటా రాజన్ హత్యకు కుట్ర

Satyam NEWS

గుడ్ జాబ్: ఎగుమతుల్లో వృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన IKR ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment