39.2 C
Hyderabad
May 4, 2024 22: 02 PM
Slider విజయనగరం

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోజుల తరబడి కార్ పార్కింగ్…?

#carparking

“సత్యం న్యూస్. నెట్” కెమెరాకు చిక్కిన ఫోటో..! విజయనగరం లో పోలీసులు ఏం చేస్తున్నట్లు…?

ఆన్ లైన్ న్యూస్ నెట్ వర్క్ లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న “సత్యం న్యూస్. నెట్” కు మరో వార్తను వెలుగులో కి తీసుకు వచ్చింది. విజయనగరం… కార్పొరేషన్ నగరం… మెట్రో కు దగ్గరగా వస్తోన్న నగరం… మరికొద్ది నెలలో నగరం గా మారబోతోన్న విజయనగరం. మూడున్నర లక్షల దాటిన జనాభా.50 డివిజన్ లతో విజయనగరం కార్పొరేషన్ ను ఏలుతున్న అధికార వైఎస్సార్సీపీ.

అలాంటి విజయ”నగరం”లో అనునిత్యం… ఎక్కడో చోట క్రైమ్ జరగకుండా చూస్తున్న విజయనగరం పోలీసులకు అందున ఇటీవలే విజయనగరం పోలీసు సబ్ డివిజన్ కు కొత్తగా వచ్చిన డీఎస్పీ కి…ఆయన ఆధ్వర్యంలో ఉన్న విజయనగరం వన్ టౌన్ పోలీసులకు కనిపించినా…ట్రేస్ అవుట్ చేయలేని ఓ వివరాలు తెలియని కార్.అదీ నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్… ఐనాక్స్ ఎదురు గా ఏపీ 31AW5479 నెంబర్ గల ఈ కార్…గడచిన వారం రోజులు గా అక్కడే ఉండటం గమనార్హం. అయితే కాంప్లెక్స్ వద్దే ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్న.,.వాళ్ళు “మనకెందులే”అని చూడక పోవడమో లేక ఫిర్యాదు రాక…మరే కారణమో ఏమో గాని గత కొద్ది రోజుల నుంచీ కార్ ఇక్కడే ఉండటం…”సత్యం న్యూస్. నెట్ ” ప్రతినిధి కెమెరాకు చిక్కడంతో క్లిక్ మనిపించింది.

మరి…ఈ కారు ఎవరిది…?ఎవరు ఇక్కడ పార్క్ చేశారు…? అదీ రద్దీ అయిన కాంప్లెక్స్ ప్రాంతంలో…? అన్న ప్రశ్నలకు సమాధానం… పోలీసులే చెప్పాలని అంటోంది…”సత్యం న్యూస్. నెట్”.

Related posts

డీ జీ పీ చేతుల మీదుగా అవార్డు లు అందుకున్న ఎస్పీలు

Satyam NEWS

కడప జిల్లాలో పురివిప్పిన ఫ్యాక్షన్: టీడీపీ నేత దారుణ హత్య

Satyam NEWS

మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్

Satyam NEWS

Leave a Comment