40.2 C
Hyderabad
May 2, 2024 17: 45 PM
Slider సినిమా

మెమోరీస్: బాల్య స్నేహితులతో స్కూల్ లో తిరుగుతూ

chilldhood memories tweeted kamalhasan

ప్రముఖ బహుభాషా నటుడు క‌మల్ హాస‌న్ త‌ను చ‌దువుకున్న స్కూల్‌కి వెళ్లి తన పాట స్నేహితులతో సరదాగా గడిపాడు.ఈ మేరకు తన స్కూల్ లో తానూ గడిపిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. పుర‌సైవాక్కంలోని ఎంసీడీఎం పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన రీయూనియ‌న్ కార్య‌క్ర‌మానికి వెళ్లిన కమల్ 1970లో త‌న‌తోపాటు చ‌దువుకున్న వారిని క‌లిశారు.

త‌న చిన్న‌నాటి స్నేహితుల‌తో పాఠ‌శాల అంతా క‌లిసి తిరుగుతూ క‌మ‌ల్ పాత జ్ఞాప‌కాల‌ని నెమ‌రువేసుకున్నారు. అంతేకాకుండా పాఠ‌శాల‌కి ప్రొజెక్ట‌ర్‌ని బహుమతిగా ఇచ్చారు.ఈ వారం మధురమైన జ్ఞాపకాలతి సరదాగా గడిపాను అంటూ కమల్ సంతోషం వ్యక్తం చేసాడు.

Related posts

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు విరాళం అందచేత

Satyam NEWS

ఆడియెన్స్ ఇచ్చిన ధైర్యంతో రెండో సినిమా

Satyam NEWS

భద్రాచలంలో పెరిగిన గోదావరి ఉధృతి

Bhavani

Leave a Comment