37.2 C
Hyderabad
May 6, 2024 14: 38 PM
Slider సినిమా

ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు మృతి

#tatineniramarao

లెజెండరీ సినీ డైరెక్టర్ తాతినేని రామారావు రాత్రి 12 గంటలకు చెన్నై లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో  మరణించారు. తాతినేని రామారావు కృష్ణాజిల్లాలో కపీలేశ్వరపురంలో 1938 లో జన్మించారు. తెలుగు మరియు హిందీ భాషలలో 65 సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సీనియర్ NTR నటించిన యమగోల చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు.

Related posts

దివంగత ఎడిటర్ సదాశివశర్మ కుటుంబానికి ఆంధ్రభూమి సిబ్బంది సాయం

Satyam NEWS

మేం సేకరించే సమాచారం ఎక్కడికి వెళుతున్నది?

Bhavani

గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

Satyam NEWS

Leave a Comment