39.2 C
Hyderabad
May 3, 2024 13: 59 PM
Slider విజయనగరం

క్యాంప్ ఆఫీసు వద్ద…అప్యాయ పలకరింపు…ఏఎస్పీతో సీఎం జగన్

ఆండ్రాయిడ్ యుగంలో ఏ ఇద్దరు కలిసి నా..అది పెను సంచలనమే..ఆడ మగైనా..ఐఎఎస్, ఐపీఎస్ అయినా.. మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా.సరిగ్గా ఆ కోవలోకి వచ్చింది..మీరు చూస్తున్న పిక్. ఇద్దరిలో ఒకరు అందరికీ తెలిసిన వ్యక్తే…ఏపీ సీఎం జగన్. మరి రెండో వ్యక్తి ఎవ్వరో చెప్పలేదు కదూ…గుంటూరు ఏఎస్పీ అనిల్ పులిపాటి… మొన్నటి వరకు విజయనగరం డీఎస్పీ గా పని చేసి పదోన్నతిపై గుంటూరు వచ్చారు… అదీ సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనే… ఏఎస్పీ అనిల్ కార్యాలయం.ఏఎస్పీ ఏంటి… ఎస్పీ ది కూడా. అయితే ఈ పిక్ ఎక్కడదనేగా మీ సందేహం… మైనారిటీ సంక్షేమ దివస్…అదే దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు సమీపం..విజయవాడ బ్యారేజ్ దగ్గర లో సీఎం క్యాంపు ఆఫీసు వద్ద బందోబస్తు సందర్భంగా సీఎం జగన్… ఏఎస్పీ అని ల్ ను ఆప్యాయంగా పలకరించారు..ఎలా ఉన్నారు…అనిల్ అంటూ… గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతులు మీదుగా డీఎస్పీ శగా ఉన్న అనిల్ అందుకున్న మెడల్ సంగతి గుర్తు చేసుకుంటూ..సీఎం జగన్ తన క్యాంపు దగ్గరలోనే ఉన్న ఏఎస్పీ అనిల్ ..ను ఇలా ఆప్యాయంగా పలకరించడం‌లో తెలియని అనుభూతి ఉంటుందని అని అంంటోది “సత్యం న్యూస్. నెట్”.

ఎం.భారత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

బాగా తాగండి: ఏపీలో మందు పాలసీ మళ్లీ మారుతోంది

Satyam NEWS

వంట గ్యాస్ ధర పెంపుపై నిరసన

Satyam NEWS

సవరించిన ఇసుక పాలసీ నిబంధనలతో జీవో జారీ చేసిన ప్రభుత్వం

Sub Editor

Leave a Comment