37.7 C
Hyderabad
May 4, 2024 14: 15 PM
Slider ఖమ్మం

నోటిఫికేషన్ లోగా నిర్మాణం పూర్తి కావాలి

#collector

నూతన కలెక్టరేట్ ఆవరణంలో నిర్మితమవుతున్న ఈ.వి.ఎం గౌడౌన్‌ పనులను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్‌ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే పూర్తయ్యేల కార్యాచరణ చేయాలన్నారు.

లేబర్‌ ఎక్కువమందిని వినియోగించి, పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అప్రోచ్‌ రహదారి, పనులకు ఆటంకాలు కలగకుండా ముందస్తు పనులను సెప్టెంబర్ నెలకారి వరకు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. కలెక్టర్‌ వెంట డి.ఈ.చంద్రశేఖర్,ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రాంబాబు, గుతేదార్లు, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ యాస్మిన్ భాష

Satyam NEWS

హైదరాబాద్ పాతబస్తీలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

Satyam NEWS

ఎంపి మాధవ్ వ్యవహారం సిగ్గుచేటు: సాయినాథ్ శర్మ

Satyam NEWS

Leave a Comment