37.2 C
Hyderabad
April 30, 2024 13: 43 PM
Slider ఆదిలాబాద్

భారీ వర్షాల దృష్ట్యా ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

#sikrapatnayakias

భారీ వర్షాల దృష్ట్యా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ హెల్ప్ లైన్ నంబర్ 1800 425 1939  కు తెలియజేయాలని కలెక్టర్ కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తంగా ఉండేవిధంగా   తెలియ పరచాలని అన్నారు. వర్షాల వలన ఏమైనా ఇబ్బందులు, సమస్యలు వచ్చినపుడు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెం. 1800 425 1939 కు  సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. మండల, వార్డ్ ప్రత్యేక అధికారులు గ్రామాలు, వార్డులను పర్యవేక్షించాలని, స్థానిక సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

Related posts

మాట తప్పి మడమ తిప్పిన సిఎం జగన్

Satyam NEWS

తండ్రి కుమార్తెను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Satyam NEWS

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”

Satyam NEWS

Leave a Comment