40.2 C
Hyderabad
May 6, 2024 18: 10 PM
Slider కడప

వలస కార్మికులను ఆదుకోవాలని సీపీఎం సీఐటీయూ నిరసన

#CPMKadapa

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు ప్రతినెలా 7 వేల 500 రూపాయల కరోనా సహాయం చెల్లించాలని సీపీయం డిమాండ్ చేసింది.

కడప జిల్లా రాజంపేటలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట నేడు సీపీఎం, సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కార్మిక చట్టాలును సవరించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని వారు వినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు చిట్వేల్ రవి, శంకరమ్మ తదితరులు పాల్గొని తాసిల్దార్ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

Related posts

పేట మార్కెట్ యార్డు చైర్మన్ గా అబ్దుల్ హనీఫ్

Satyam NEWS

సామ్‌సంగ్ మొబైల్ మార్కెటింగ్ చీఫ్‌గా రోతే మూన్‌

Satyam NEWS

అమలాపురంలో అడుగడుగునా పోలీసు పహారా

Satyam NEWS

Leave a Comment