38.7 C
Hyderabad
May 7, 2024 16: 36 PM
Slider ముఖ్యంశాలు

ఢిల్లీలో కుంగిన రోడ్డు

#Crooked road

ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై రోడ్డు కుంగిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది.కనీసం నాలుగు గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై పరుగులు తీశారు.

వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పెద్దగా ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Related posts

ముంబయి అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరా?

Satyam NEWS

ఎటాక్ ఏగైన్:ఇరాక్ లో మళ్ళి ఐదు చోట్ల రాకెట్ దాడులు

Satyam NEWS

మురికి వాడ‌లకు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి వ‌రాలు

Satyam NEWS

Leave a Comment