24.7 C
Hyderabad
March 26, 2025 10: 06 AM
Slider నల్గొండ

సి ఎస్ ఐ చర్చ్ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీ

#CSIChurch

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ కాలనీలో సి.ఎస్.ఐ చర్చ్ ఆధ్వర్యంలో 2021 నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని  మహిళామణులకు రంగవల్లుల  పోటీలు  నిర్వహించారు.

అనంతరం డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుబాటి బాబురావు విజేతలకు బహుమతులు  అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాస్టేట్ చైర్మన్ మామిడి ఏసురత్నం, పాస్టేట్ సెక్రటరీ మామిడి జాన్, రత్నం ఫాస్ట్ కమిటీ, యూత్ మెంబర్స్ దినేష్, జాన్ వెస్లీ, పెద్ద సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హాజరత్ బాబా నడియాడిన స్థల దర్శన భాగ్యం కలగడం అదృష్టం

Satyam NEWS

థియేటర్లలో ఆగస్టు 6 న క్షీరసాగర మథనం విడుదల

Satyam NEWS

విత్ ఇన్ సెకండ్స్:కొచ్చిలో19 అంతస్తుల భవనం మటాష్

Satyam NEWS

Leave a Comment