33.7 C
Hyderabad
April 29, 2024 02: 58 AM
Slider వరంగల్

అభిమానుల కోలాహలం మధ్య తస్లీమా జన్మదిన వేడుకలు

#Taslima

నేటి తరం మరో మదర్ థెరిస్సా, అనాధ, అభాగ్యుల కోసం నిరంతరం పరితపించే,నేటి తరం యువతకు ఆదర్శప్రాయుులు, సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకులు, ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అభిమానుల కోలాహలం మధ్యలో ఘనంగా జరిగాయి.

సర్వర్ ఫౌండేషన్,తస్లీమా అభిమాన సైన్యం,తస్లీమా ఫాలోవర్స్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అభిమానుల ఆధ్వర్యంలో తస్లీమా ప్లేక్షి కి క్షీరాభిషేకం (పాలాభిషేకం)చేశారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

తస్లీమా పుట్టిన రోజు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో సర్వర్ ఫౌండేషన్ సభ్యులు,తస్లీమా ఫాలోవర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వినాయకుని దర్శించుకున్న నందమూరి సుహాసిని

Satyam NEWS

కార్మికుల చట్టాలను రక్షించుకోవడానికి ఐక్యంగా పోరాడాలి

Satyam NEWS

వాస్తవిక దృక్పధంతో తెలంగాణ బడ్జెట్

Satyam NEWS

Leave a Comment