41.2 C
Hyderabad
May 4, 2024 15: 19 PM
Slider నెల్లూరు

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ‌

#pongurunarayana

నెల్లూరు శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి దేవ‌స్థానంలో దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని సోమ‌వారం మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌కు ఆల‌య గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో నిర్వాహ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబునాయుడు త్వ‌ర‌గా విడుద‌ల కావాల‌ని, ప్ర‌జలంతా సుభిక్షంగా ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి, ఆల‌య క‌మిటీ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

రైస్ మిల్ డ్రైవర్ల జీతభత్యాల విషయంలో యాజమాన్యం స్పందించాలి

Satyam NEWS

మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా టెట్ పరీక్ష

Bhavani

కైండ్ నెస్: బైంస బాధితులకు సేవా సమితి వితరణ

Satyam NEWS

Leave a Comment