39.2 C
Hyderabad
April 28, 2024 11: 05 AM
Slider మహబూబ్ నగర్

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

వనపర్తి జిల్లా కేంద్రంలో, పెద్దమందడి మండలంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం ప్రజలకు, నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తిలో ముస్లింలు హిందువులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ఎస్ నేత షేక్ జహంగీర్ శుభాకాంక్షలు తెలిపారు.వివిధ దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మాజీ సైనికుల సంక్షేమానికి కార్యక్రమాలు

Bhavani

అంబర్ పేట్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి

Bhavani

కోటప్పకొండ హుండీ ఆదాయం లెక్కింపు

Satyam NEWS

Leave a Comment