38.2 C
Hyderabad
May 3, 2024 19: 41 PM
Slider ముఖ్యంశాలు

ఆడ‌బిడ్డ‌ల‌కు అభ‌య‌హ‌స్తం…దిశ యాప్…!

#Disha App

ఇంటి నుంచీ బ‌య‌ట‌కు అడుగుపెట్టిన ఆడపిల్ల క్షేమంగా తిరిగొచ్చేవ‌ర‌కు ఆ బిడ్డ క‌న్న‌వారికి నిద్ర‌ప‌ట్ట‌దు. ఎలిమెంట‌రీ చిన్నారి అయినా హైస్కూల్ బాలిక అయినా,కాలేజీ అమ్మాయి అయినా, ఉద్యోగ‌స్థురాలైనా… బిక్కుబిక్కుమంటూ భయంతో ఎవ్వరైనా తోడు ఉండాల్సి రోజులివి.

ఇటువంటి ప‌రిస్థితుల‌ను ధీటుగా ఎదుర్కొనేందుకే…ఏపీ ప్ర‌భుత్వం ఏకంగా దిశ పేరుతో మ‌హిళా పోలీస్ స్టేష‌న్ల‌నే ప్రారంభించింది.ఈ నేప‌ధ్యంలో ఆ స్టేష‌న్ నుంచీ ఓ యాప్ ను కూడా విడుద‌ల చేసారు..సంబంధిత పోలీసులు.

ఈ మేర‌కు  విజ‌య‌న‌గరం జిల్లాలో ఏడాదిన్న‌ర క్రితం వ‌చ్చిన లేడీ ఎస్పీ రాజ‌కుమారీ…ఓ చిన్న వీడియోను రూపొందించి…దిశ పోలీస్ యాప్ ద్వారా ఆడ‌వాళ్లు ఎలా రక్షించుకోవాలో..విడుద‌ల చేసారు.

Related posts

ఎన్నికల ప్రక్రియ పై అవగాహన ఉండాలి

Bhavani

రాజన్న ఆలయంలో రేవతి నక్షత్రం ప్రత్యేక పూజలు

Satyam NEWS

బలహీన వర్గాలు అభివృద్ధి కి ఉద్యమించిన మహాత్మా పూలే

Satyam NEWS

Leave a Comment