42.2 C
Hyderabad
April 30, 2024 18: 47 PM
Slider ప్రపంచం

కరోనా నుంచి కోలుకున్న డోనాల్డ్ ట్రంప్

#DonaldTrump

కరోనాతో ఇబ్బంది పడుతూ అమెరికా మిలిటరీ ఆసుపత్రిలో చేరిన డోనాల్డ్ ట్రంప్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం అందింది.

రేపు ఉదయం ఆయన మిలిటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి మళ్లీ వైట్ హౌస్ కు రాబోతున్నారు. ఈ మేరకు వైద్యులు కూడా ప్రకటన చేశారు.

వైట్ హౌస్ నుంచి ట్రంప్ ను మిలిటరీ ఆసుపత్రికి పంపారని తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అయింది. అయితే మిలిటరీ ఆసుపత్రిలో ట్రంప్ పూర్తిగా కోలుకున్నారని మిలిటరీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సెరిన్ డూలీ తెలిపారు.

నేను పరీక్ష ఎదుర్కుంటున్నాను అని నిన్న వీడియో పెట్టిన ట్రంప్ నేడు కోలుకోవడం ఎందరికో ఆశ్చర్యం కలిగించింది.

Related posts

విజయనగరం పైడితల్లి టెంపుల్ వద్ద కారు ప్రమాదం

Satyam NEWS

‘ఖిలాడి’ రమేష్ వర్మ రిలీజ్ చేసిన “మౌనం” థియేట్రికల్ ట్రైలర్

Satyam NEWS

శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం .

Bhavani

Leave a Comment