27.7 C
Hyderabad
May 16, 2024 06: 45 AM
Slider విజయనగరం

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు 72 వ‌ పుట్టిన‌ రోజు

#ashokgajapatiraju

చెవిటి,మూగ పిల్ల‌ల‌కు 24 మంది పార్టీ నేత‌లు 6వేలు చొప్పున విరాళం

పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజు…ఈయ‌న పేరు అంద‌రికీ సుప‌రిచిత‌మే…ఎమ్మెల్యే నుంచీ ఎంపీ వ‌ర‌కు రాష్ట్ర మంత్రి నుంచీ  కేంద్ర మంత్రి వ‌ర‌కు  ప‌ని చేసిన సుదీర్ఘంగా అటు రాజ‌కీయంగా ఇటు ప‌రిపాల‌న ప‌రంగా అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తి.  జ‌న‌నేత అనే క‌న్నా…సిద్దాంతం కోసం పని చేసే నేత అని చెప్పుకొవ‌చ్చు.

త‌న సుదీర్ఘ రాజీయం అనుభ‌వంలో. ఈ నెల 26వ తేదీన త‌న 72 పుట్టిన రోజును  త‌న ఇంటినే జిల్లా పార్టీ కార్యాలయంగా మార్చిన రాజ‌కీయ ఉద్దండుడు..పార్టీ నేత‌ల మ‌ద్య కార్య‌క‌ర్త‌ల‌మ‌ధ్య సాదాసీదాగా జ‌రుపుకున్నారు.ఈ సంద‌ర్బంగా ఉదయం 8 గంటలకు సిటీ స్టాండ్ వద్ద  శ్రీ సిద్ది వినాయకుని కోవెల‌, శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాల‌యంకు  వెళ్లి దర్శనం చేసుకున్నారు.

అక్క‌డ నుంచీ 09.30 కు పార్టీ కార్యాల‌యమైన త‌న బంగ్లాకు వ‌చ్చి నేత‌లు, కార్యకర్తలు, అభిమానుల మధ్య చిన్న పిల్లలతో కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలను జ‌రుపుకున్నారు. 

అక్క‌డ నుంచీ. ఉదయం 11 గంటలకు అశోక్ గారి బంగ్లాలో, పేర్లవారి వీధిలో ఉన్న చెవిటి మరియు మూగ పాఠశాల విద్యార్థులను దత్తత తీసుకునే నిమిత్తం ఒక్కో విద్యార్థికి ఏడాదికి  6,000 చొప్పున మొత్తం అశోక్ పాటు 24మంది.. 2,30,200/- విరాళాన్ని పార్టీ నాయకులు ఇచ్చారు..

ఈ మొత్తాన్ని , చెక్కులను పాఠశాల నిర్వాహకులకు  పూసపాటి అశోక్ గజపతి రాజుకు అందజేయడం జరిగింది. ఇక  మధ్యాహ్నం 12 గంటలకు విజయనగరం ప్రేమసమాజమునకు వెళ్లి వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

చెవిటి మరియు మూగ పాఠశాలకు విరాళం ఇచ్చిన వారు.

 1.పూసపాటి అశోక్ గజపతి రాజు- 6,000/

2 సునీల గజపతి రాజు-6,000/-

3అదితి గజపతి రాజు- 6,000/

4బేబీ నాయన- 30,000/

5కర్రోతు బంగార్రాజు,-. 60,000/

6ఐ.వి.పి. రాజు,- 6,000/

7ప్రసాదుల రామకృష్ణ, ప్రసాదుల కనక  మహాలక్ష్మి- 6,000/-

8కంది చంద్రశేఖర్,- 12,000/-

9కరణం శివరామకృష్ణ-6,000/-

10కర్రోతు వెంకట నర్సింగరావు, రాధామణి,-. 6,000/-

11బొద్దుల నర్సింగరావు,-. 6,000/-

12కంది మురళీనాయుడు – 6,000/-

13గంటా పోలినాయుడు,- 6,000/-

14తుంపిల్లి రమణ-. 6,000/-

15ఎస్.కె.ఎం. బాషా,- 6,000/-

16గంటా రవి, -6,000/-

17తిక్కాన చినదేముడు,-. 8,200/-

18పి.వి.జె. రాజేష్ వర్మ,-. 6,000/-

19ఉండ్రాళ్ళ వెంకట అప్పారావు, – 6,000/-

20సువ్వారి అనురాధ బేగమ్, -6,000/-

21కోరాడ వెంకటరావు,-. 6,000/-

22వేచలపు శ్రీనివాసరావు,-. 6,000/-

23వెన్ను శ్రీనివాసరావు -. 6,000

24దుప్పాడ టీడీపీ గ్రామ కమిటీ -. 6,000

Related posts

పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని జగన్ ఆదేశాలు

Satyam NEWS

పెందుర్తి ఆర్ ఐ, వి ఆర్ ఓ లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడి

Satyam NEWS

సినీనటుడు శ్రీకాంత్ ను పరామర్శించిన మంత్రి తలసాని

Satyam NEWS

Leave a Comment