24.7 C
Hyderabad
May 13, 2024 04: 37 AM
Slider సినిమా

సినీనటుడు శ్రీకాంత్ ను పరామర్శించిన మంత్రి తలసాని

srikanth father

సినీనటుడు శ్రీకాంత్ ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.  ఇటీవల శ్రీకాంత్ తండ్రి మేకా పరమేశ్వర రావు మరణించిన విషయం తెలుసుకున్న మంత్రి బుధవారం  ఫిల్మ్ నగర్ లోని శ్రీకాంత్ నివాసానికి వెళ్లి  పరామర్శించారు. మంత్రి తో పాటు mlc లు నవీన్ రావు, ప్రభాకర్ రావులు కూడా శ్రీకాంత్ ను పరామర్శించారు.

Related posts

ప్రతి పైసా సీఎం చేతిలోనే

Murali Krishna

భద్రాది జిల్లాలో ఘోర ప్రమాదం- నలుగురు చిన్నారుల మృతి

Bhavani

తెలంగాణ ప్రభుత్వమా? కల్తీ కల్లును అరిక‌ట్ట‌లేవా?

Satyam NEWS

Leave a Comment