42.2 C
Hyderabad
May 3, 2024 16: 01 PM
Slider హైదరాబాద్

జూబ్లీహిల్స్ లో భూ ప్రకంపనలు పెద్ద పెద్ద శబ్దాలు

#JubileeHills

హైదరాబాద్ నడిబొడ్డున సంచలనం చెలరేగింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కొద్ది సేపటి కిందట పెద్ద పెద్ద శబ్దాలు వెలువడ్డాయి.

పెద్ద శబ్దాలు రావడంతో ఇంట్లోఉన్నవారు బయటకు పరిగెత్తుకు వచ్చారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనంతో రోడ్లు నిండిపోయాయి. ఎక్కడ నుంచి శబ్దాలు వచ్చాయో అంతుచిక్కలేదు.

నగరంలోని బోరాబండ, రెహమత్ నగర్, అల్లపూర్ ప్రాంతాల్లో ఈ భారీ  వింత  శబ్దాలు వచ్చాయి. ఒక దశలో భూకంపం అనుకోని స్థానికులు బయటకు పరుగులు తీశారు.

భయంతో స్థానికులు ఇంటి బయట గడుపుతున్నారు. గత మూడు  ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగింది.

Related posts

దేశ్ కా నేత కేసిఆర్ డాకుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం

Bhavani

ఏక్ నాథ్ షిండే ఒక కుళ్లిపోయిన ఆకు

Satyam NEWS

పిఎం కేర్స్ నిధికి సిఐఎస్ఎఫ్ 16 కోట్ల విరాళం

Satyam NEWS

Leave a Comment