40.2 C
Hyderabad
May 2, 2024 15: 05 PM
Slider కరీంనగర్

అమ్మానాన్నలను వేధిస్తున్నాడని తమ్ముడి హత్య

brother killed

తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాల్సిన తమ్ముడు తప్పుదోవ పట్టి వారిని వేధిస్తున్నాడని అన్న కక్షగట్టాడు. అంతే అమాంతం తమ్ముడిపై దాడి చేసి హతమార్చాడు. జగిత్యాల మండలం కన్నాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన దారుణం ఇది. పొట్టవత్తిని శివ కుమార్ ( 31) ఈ దాడిలో హతుడయ్యాడు.

శివకుమార్ కొద్దీ రోజులుగా సైకోగా మరి తల్లిదండ్రులను వేధిస్తున్నాడని అన్న సతీష్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకొని  కేసు నమోదు చేసి రూరల్ పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగులు, కేసీఆర్ మధ్య పేగు బంధం

Bhavani

ఓ వైపు ఈదురు గాలులు.. మరో వైపు అగ్ని ప్రమాదం…!

Satyam NEWS

షర్మిలపార్టీ అన్న తరపు తెలంగాణ కు రిటర్న్ గిఫ్ట్…

Satyam NEWS

Leave a Comment