30.3 C
Hyderabad
March 15, 2025 09: 21 AM
Slider నిజామాబాద్

గ్రామాలలో ఉపాధి పనుల ప్రారంభం

Road works

బిచ్కుంద  మండలంలోని పెద్దదేవాడ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ జంగం శివానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెవెన్యూ అధికారి పండరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లికార్జున్, ఉపాధి హామీ టెక్నికల్ స్టెంట్ చంద్రయ్య గ్రామ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Related posts

అహింసా, సత్యమార్గంలో స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు గాంధీజీ

Satyam NEWS

అస్తమించిన అక్షర సూర్యుడు

Satyam NEWS

బెటాలియన్ కమాండెంట్ తో ఎస్పీ దీపిక ఆయుధ పూజ…!

Satyam NEWS

Leave a Comment