Slider నిజామాబాద్

శెట్టూలురులో సిసి రోడ్డు పనుల ప్రారంభం

#Road Works

బిచ్కుంద మండలంలోని సెట్లుర్ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలోని అయిదు లక్షల నిధుల ద్వారా సిసి రోడ్డు పనులను ఎంపీపీ అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సర్పంచ్ గైని పుష్ప పండరి తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, గ్రామ పెద్దలు రాజు పటేల్ గంగారాం పటేల్ స్థానికులు పాల్గొన్నారు.

Related posts

వదల బొమ్మాళీ: బెయిల్ రద్దు పై విజయసాయిరెడ్డి కి నోటీసు

Satyam NEWS

ప్రధాని మోడీ బహిరంగ సభను జయప్రదం చేయండి

Satyam NEWS

మావోయిస్టు సుదర్శన్‌ కూడా లొంగిపోతాడా?

Satyam NEWS

Leave a Comment