30.3 C
Hyderabad
March 15, 2025 09: 11 AM
Slider రంగారెడ్డి

నిత్యావసర వస్తువులతో పాటు మాస్కుల పంపిణీ

#MLC Kasireddy Nrayanareddy

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం లోని గొర్ల గుంట తండాలో గ్రామస్తులకు నిత్యవసర వస్తువులు బియ్యం గుడ్లు మాస్కులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం  కొండ్రిగాని బోడి తాండా శివారులో పనికి ఆహార పథకం పనులు ప్రారంభించి కార్మికులకు మాస్కులు అందజేశారు.

అదేవిధంగా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాలో బియ్యం గుడ్లు నిత్యావసర సరుకులను మాస్క్ లను దాదాపు 150 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడ్తాల తలకొండపల్లి మండలం ఎంపీపీ వైస్ ఎంపీపీ సర్పంచులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

31వ రోజుకు చేరిన గడపగడపకు బిజెపి ప్రజా యాత్ర

Satyam NEWS

బోద‌వ్యాధి రాకుండా డీఈసీ మాత్ర‌ల‌ను తీసుకోవాలి

Satyam NEWS

హామీల అమలులో మోదీ ప్రభుత్వం విఫలం

Murali Krishna

Leave a Comment