40.2 C
Hyderabad
May 2, 2024 17: 11 PM
Slider హైదరాబాద్

ఎక్స్ ప్లోజన్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని ప్రమాదం

ramojifilm city

రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని ప్రమాదం జరిగి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇదేదో సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం కాదు. మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రాంతానికి చెందిన రావ్ సాహెబ్ మోరే ఫిల్మ్ సిటీ లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం సంస్థలోని BSF 7,8 floor వద్ద పని నిమిత్తం యాసిడ్ (పెయింటింగ్ ) డబ్బాను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఒక్క సారిగా డబ్బా పెద్ద ఎత్తున పేలడంతో పెద్ద సౌండ్ తో విధ్వంసం జరిగింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కొత్తపేట లోని సాయి సంజీవని హాస్పిటల్ కి తరలించారు.

Related posts

కరోనా బాధితుడిని ఆదుకున్న కొల్లాపూర్ కౌన్సిలర్ నయీమ్

Satyam NEWS

హై లెవెల్ బ్రిడ్జికి 45 కోట్లు మంజూరు

Satyam NEWS

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గం

Satyam NEWS

Leave a Comment