33.2 C
Hyderabad
May 4, 2024 00: 44 AM
Slider విజయనగరం

విజయనగరం లో ఆకట్టుకున్నవయోలిన్ కచేరీ

#vijayanagaramfriends

ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం 599వ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కి చెందిన విష్ణుభట్ల గాయత్రి శివాని వయోలిన్ కచేరీ అందరిని అలరించింది.

ఫేస్ బుక్ వేదికగా సుమారు గంటన్నర సేపు కచేరీ జరిగింది. కృష్ణ శ్రవణ్ మృదంగంపై, చంద్రకాంత్ ఘటం పై సహకారం అందించారు.

కోయంబత్తూరు కి చెందిన కార్తికేయన్ కార్యక్రమాన్ని అందించారు. ఎఫ్ఎఫ్ఏ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి పర్యవేక్షించారు.

Related posts

పునరావాస కేంద్రలలో అన్ని సౌకర్యాలు

Bhavani

చేత పెన్నుంటే……

Satyam NEWS

వైసీపీ నుంచి జనసేనకు కాపు నేతల వలసలు

Bhavani

Leave a Comment