33.2 C
Hyderabad
May 4, 2024 02: 33 AM
Slider ముఖ్యంశాలు

రేపు బడిగంట: పది నెలల తర్వాత తెరుచుకోనున్న పాఠశాలలు

#NalandaEducationalInstitutes

కరోనా విస్తృతి నేపథ్యంలో మూతబడిన స్కూళ్లు సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి.

సుమారు పది నెలల పాటు స్కూళ్లు మూతబడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్షబోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

దీంతో పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ తెరుచుకోబోతున్నాయి.

 మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు.

ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెప్తున్నారు.

Related posts

నెల్లూరు ఎంపీ ఆదాలకు ‘గడపగడప’లో చిరునవ్వులు

Bhavani

నెల్లూరులో ఎముక మజ్జ మార్పిడి గర్వకారణం

Bhavani

మను ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాలి

Satyam NEWS

Leave a Comment