31.2 C
Hyderabad
May 3, 2024 02: 23 AM
Slider వరంగల్

వరంగల్ అర్బన్ లో దొరికిన 10 కిలోల గంజాయి

wgl police

వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ ఎత్తున గంజాయి దొరికింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం కావడం ఇదే ప్రధమం అని పోలీసులు తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు జరిపారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అతడిని తనిఖీ చేశారు. పోలీసులే ఆశ్చర్య పోయే విధంగా అతని వద్ద సుమారు లక్ష రూపాయలు విలువగల 10 కిలోల గంజాయి దొరికింది. వెంటనే గంజాయిని స్వాధీన పర్చుకొని అతడిని జిఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నది.

Related posts

ఘనంగా ‘శరపంజరం’ ప్రీ రిలీజ్‌ వేడుక

Satyam NEWS

కీచక ఉపాధ్యాయుడిని శిక్షించాలి: తమ్మవరం విద్యార్థులకు న్యాయం చేయాలి

Satyam NEWS

యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇంటివద్దకే ఉచిత భోజనం

Satyam NEWS

Leave a Comment